రెడ్డీస్ అమెరికా ప్లాంట్‌పై అభ్యంతరాలు
న్యూఢిల్లీ, మార్చి 10: అమెరికాలో డాక్టర్ రెడ్డీస్కున్న తయారీ కేంద్రంపై యూఎస్ఎఫ్డీఏ 3 అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫామ్ 483ని జారీ చేసింది. న్యూయార్క్‌లో కంపెనీకి ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రియెడెంట్స్ తయారీ ప్లాంట్‌ను యూఎస్ఎఫ్డీఏ ఉన్నతాధికారులు ఇటీవల తనిఖీ చేసి ఈ మేరకు జారీ చేశారని బీఎస్ఈకి రెడ్డీస్ బుధవారం సమాచారం అందించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

