‘వడ్డీ ఆదాయంపై పన్ను వద్దు’
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిపాజిట్లపై ఏటా పొందే వడ్డీ ఆదాయం రూ.40,000 దాటితే బ్యాంకులు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కోతలకు దిగుతున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 22: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిపాజిట్లపై ఏటా పొందే వడ్డీ ఆదాయం రూ.40,000 దాటితే బ్యాంకులు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కోతలకు దిగుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50,000గా ఉన్నది. ఇక సేవింగ్స్ అకౌంట్లలో వేసిన నగదు మొత్తాలపై వార్షిక వడ్డీ ఆదాయం రూ.10,000 మించితే పన్నులు వర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పన్నులను ఎత్తివేస్తే బ్యాంకులకు ఉపయోగకరంగా ఉంటుందని దినేశ్ ఖారా అన్నారు. పెరిగే సేవింగ్స్‌ను దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు ఫండింగ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెల పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

