ఎంఎఫ్‌లు ఆకర్షణీయం
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్సే (ఎంఎఫ్) అత్యధికుల ఆదరణను పొందాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఎంఎఫ్‌లు చక్కని వేదికగా నిలుస్తున్నాయి మరి. ఇక టాప్-10 ఎంఎఫ్‌ల్లో యాక్సిస్, ఎస్బీఐ, మిరేయ్ పథకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టాక్స్, బాండ్లు, స్వల్పకాలిక డెట్ల వంటి వాటిల్లో మదుపరుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులుగా పెడతాయన్నది తెలిసిందే.
టాప్-10 మ్యూచువల్ ఫండ్ పథకాలు
- యాక్సిస్ బ్లూచిప్ ఫండ్
- మిరేయ్ అసెట్ లార్జ్‌క్యాప్ ఫండ్
- పరాగ్ పారిఖ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్
- యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్
- యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్
- కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్
- యాక్సిస్ స్మాల్‌క్యాప్ ఫండ్
- ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్
- ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్
- మిరేయ్ అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bonds
- mutual funds
- stocks
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

