మోల్డ్‌టెక్ లాభాల్లో వృద్ధి
మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిదిపకన 36 శాతం ఎగబాకి రూ.21.06 కోట్లకు చేరుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 2: మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిదిపకన 36 శాతం ఎగబాకి రూ.21.06 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఏడాది ఇది రూ.15.48 కోట్లుగా ఉన్నది.
అలాగే సంస్థ ఆదాయం రూ.209.76 కోట్ల నుంచి రూ.274 కోట్లకు ఎగబాకినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఫార్మా ప్యాకేజింగ్, ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ, పెయింట్స్, లూబ్రికెంట్ రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ సీఎండీ జే లక్ష్మణ రావు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

