మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్వో మాడల్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్వో జెడ్ఎన్జీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.9.99 లక్షల నుంచి రూ.12.27 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది.
- ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
ముంబై, అక్టోబర్ 15 : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్వో జెడ్ఎన్జీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.9.99 లక్షల నుంచి రూ.12.27 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. సీఎన్జీ, పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేసింది. కేవలం 4.9 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు అడ్వాన్స్డ్ సీఎన్జీ టెక్నాలజీ కలిగిన ఈ మాడల్ కిలోకు 24.7 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
భద్రతా ప్రమాణాలు పాటించడంలో భాగంగా ఫైవ్ స్టార్ రేటింగ్, 35 స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో 26 సెంటీమీటర్ల హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే, రియర్ వ్యూ కెమెరా, క్రూజ్ కంట్రోల్, టైప్ సీ చార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

