Lucid Car: టెస్లాకు పోటీగా రంగంలోకి లూసిడ్ కారు
Lucid Car : ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా ఆధిపత్యాన్ని సవాలు చేయడం మొదలైంది. అమెరికన్ స్టార్టప్ సంస్థ లూసిడ్ మోటార్స్ తన ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ కారును...

నెవార్క్ : ఎలక్ట్రిక్ కార్లలో టెస్లా ఆధిపత్యాన్ని సవాలు చేయడం మొదలైంది. అమెరికన్ స్టార్టప్ సంస్థ లూసిడ్ మోటార్స్ తన ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ కారును (Lucid Car) టెస్లాకు పోటీగా తీసుకువస్తున్నది. టెస్లాతో అన్ని విభాగాల్లో గట్టి పోటీ ఇవ్వగలదని లూసిడ్ మోటార్స్ సంస్థ పేర్కొన్నది.
రానున్న రోజులన్నీ ఎలక్ట్రిక్ కార్లదే. ఈ మార్కెట్‌ను హస్తగతం చేసుకోవడానికి గత కొన్నేండ్లుగా టెస్లా సంస్థ ప్రత్యేక కార్యాచరణతో ముందుకుపోతున్నది. ఇన్నిరోజులపాటు టెస్లాకు పోటీ ఇచ్చే సంస్థ ఏదీ రాదని అనుకున్న వారికి లూసిడ్ మోటార్స్ రూపంలో పోటీ వచ్చిచేరింది. టెస్లా కార్లను తలదన్నేలా ఈ అమెరికన్ స్టార్టప్ కంపెనీ.. తన కారును సిద్ధం చేస్తున్నది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 837 కిమీ దూరం ప్రయాణించడం ఈ కారు ప్రత్యేకత. ఇది టెస్లా మోడల్ ఎస్ లాంగ్ రేంజ్ కంటే 161 కిమీ ఎక్కువ దూరం ప్రయాణించగలదు. 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 20 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ కారు 482 కిమీ ప్రయాణించగలదని లూసిడ్ పేర్కొంటున్నది. ఈ కారు ప్రారంభ ధర రూ.57 లక్షలుగా నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) రేటింగ్ లూసిడ్ కారును ఎలక్ట్రిక్ సెడాన్ మార్కెట్లో పొడవైన రేంజ్ ఈవీగా పేర్కొంటున్నది.
ఇవి కూడా చదవండి..
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

