ఎల్ఐసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

20% వరకు పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు ఈవారంలోనే శుభవార్త అందనున్నది. గత నాలుగేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న వేతన పెంపుపై ఈ వారం చివర్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతన పెంపు విషయంపై ఎల్ఐసీ నాయకత్వం ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఇటీవల వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుతున్నాయి. వేతన పెంపు 18.5 శాతం నుంచి 20 శాతం మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఆగస్టు 1, 2017 నుంచి ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి ఉన్నది. వేతన పెంపు నిర్ణయం వాయిదా పడటం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

