ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ

న్యూఢిల్లీ, జూలై 19: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సోమవారం ‘ఆరోగ్య రక్షక్’ పాలసీని ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. పూర్తిస్థాయి కుటుంబ రక్షణే లక్ష్యంగా దీన్ని ఎల్ఐసీ పరిచయం చేసింది. 18 ఏండ్ల నుంచి 65 ఏండ్ల పెద్దలు, 91 రోజుల నుంచి 20 ఏండ్లలోపున్న పిల్లలు ఈ బీమా పాలసీలో భాగం కావచ్చు. పాలసీదారు, వారి భాగస్వామి, తల్లిదండ్రులకు 80 ఏండ్లదాకా.. పిల్లలకైతే 25 ఏండ్లదాకా బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి.
పాలసీ ప్రయోజనాలు..
- సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపులు
- హాస్పిటలైజేషన్, సర్జరీలకు ఆర్థిక సాయం
- వాస్తవ వైద్య ఖర్చులతో నిమిత్తం లేకుండా భారీ మొత్తాల ప్రయోజనం
- పాలసీ కొనుగోలులో సీనియారిటీ, నో క్లెయిమ్స్ ఆధారంగా హెల్త్ కవరేజీ పెంపు
- నిబంధనలకు లోబడి ప్రీమియం సడలింపులు
- అంబులెన్స్-హెల్త్ చెక్అప్ ఖర్చులు, అందుబాటులో ఆప్షనల్ రైడర్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

