కొత్తగా డిస్కవరీ కారు

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). రూ.88.06 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనున్నది. లగ్జరీ, సౌలభ్యం కోరుకుంటున్నవారికి ఈ కారు సరైనదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ రూ.59 లక్షల నుంచి రూ.2.10 కోట్ల లోపు మోడళ్ళను విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

