‘కియా మోటార్స్ ఇండియా’ ఇకపై ‘కియా ఇండియా’

సౌత్ కొరియా ఆటోమేకర్ కియా తన కొత్త లోగోను ఇటీవల భారత్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్త బ్రాండింగ్ వ్యూహంలో భాగంగా కంపెనీ భారత్‌లో తన పేరును కూడా మార్చుకున్నది. దేశంలో తన పేరును ‘కియా మోటార్స్ ఇండియా’ నుంచి ‘కియా ఇండియా’గా అధికారికంగా మార్చుకున్నట్లు వాహన తయారీ సంస్థ కియా సోమవారం తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన తర్వాత కంపెనీ.. మోటార్స్ అనే పదాన్ని మునుపటి పేరు నుంచి తొలగించింది.
ఇప్పటి నుంచి కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్పొరేట్ ఐడెంటీ కింద పనిచేస్తుందని కార్ల తయారీ సంస్థ కియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తోని అనంతపూర్‌లో గల ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ తన లోగో, పేరును మార్చింది. దశలవారీగా తన డీలర్‌షిప్‌లలో కూడా ఈ మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. భారత మార్కెట్లో నాలుగో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీగా కియా అవతరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

