Kia | జూన్ 2న భారత్‌లో కియా ఈవీ6 లాంఛ్!
భారత్‌లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్‌లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 ఈవీ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి కాగా సాంకేతికంగా అత్యున్నతమైన అడ్వాన్స్డ్ కారుగా కస్టమర్ల ముందుకు రానుంది.
న్యూఢిల్లీ : భారత్‌లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్‌లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 ఈవీ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి కాగా సాంకేతికంగా అత్యున్నతమైన అడ్వాన్స్డ్ కారుగా కస్టమర్ల ముందుకు రానుంది.
కియా ఈవీ6 కేవలం 5.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పరిమాణం ప్రకారం కియా ఈవీ6 మిడ్‌సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలను తలపిస్తుంది. కియా ఈవీ6 ధర దాదాపు రూ 60 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. కియా ఈవీ6ను పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తారు. ఈ వాహనం త్వరలో రానున్న హ్యుందాయ్ ఐనిక్ 5, వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్‌లకు దీటైన పోటీ ఇవ్వనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

