కరూర్ వైశ్యా కొత్త శాఖలు
కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. తెలంగాణ సహా నాలుగు రాష్ర్టాల్లో ఒకేరోజు ఎనిమిది కొత్త శాఖలను ప్రారంభించింది. దీంతో దేశంలో మొత్తం ఆ బ్యాంక్ శాఖల సంఖ్య 929కి చేరుకున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 30 : కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. తెలంగాణ సహా నాలుగు రాష్ర్టాల్లో ఒకేరోజు ఎనిమిది కొత్త శాఖలను ప్రారంభించింది. దీంతో దేశంలో మొత్తం ఆ బ్యాంక్ శాఖల సంఖ్య 929కి చేరుకున్నది.
తాజాగా తెలంగాణ(2), తమిళనాడు(3), కర్ణాటక(2),యూపీ(1) రాష్ర్టాల్లో శాఖలు పెరిగాయి. రాష్ట్రంలో బాచుపల్లి, తాండూర్‌లో కొత్త శాఖలను బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

