సీబీడీటీ చైర్మన్గా నితిన్ గుప్తా
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యా రు. 1986 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి గుప్తాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన జేపీ మోహాపాత్ర స్థానంలో పూర్తి స్థాయి చైర్మన్గా కేంద్రం నియమించడం ఇప్పుడే.
న్యూఢిల్లీ, జూన్ 27: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యా రు. 1986 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి గుప్తాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన జేపీ మోహాపాత్ర స్థానంలో పూర్తి స్థాయి చైర్మన్గా కేంద్రం నియమించడం ఇప్పుడే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

