Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో రూ. 50,000లోపు ఐఫోన్ 14 లభ్యం
డ్రీం ఫోన్ ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలనుకున్నా ఇప్పటివరకూ కొనుగోలు చేయని వారికి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ దివాళీ సేల్ బంపర్ ఛాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది.
న్యూఢిల్లీ : డ్రీం ఫోన్ ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలనుకున్నా ఇప్పటివరకూ కొనుగోలు చేయని వారికి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ దివాళీ సేల్ బంపర్ ఛాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది. నవంబర్ 2 నుంచి షురూ కానున్న బిగ్ దివాళీ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్స్‌ను భారీ డిస్కౌంట్ ధరకు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 14 లాంఛ్ ప్రైస్ రూ. 79,900 కాగా సేల్‌లో కేవలం రూ. 49,999కే అందుబాటులోకి తీసుకువచ్చింది.
బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో కలుపుకుని ఐఫోన్ 14 రూ. 50,000లోపు లభిస్తుండటంతో ఈ హాట్ డివైజ్ కొనుగోలుకు ఇదే సరైన సమయమని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 14 బేస్ మోడల్ లిస్టింగ్ ధరను ఈకామర్స్ దిగ్గజం రూ. 54,999గా నిర్ణయించగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు కలిగిన కస్టమర్లకు రూ. 4000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.
పాత డివైజ్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వారికి రూ. 1000 బోనస్ అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్లన్నీ కలుపుకుంటే ఐఫోన్ 14 కేవలం రూ. 49,999కే లభిస్తుంది. ఒకేసారి ఇంత మొత్తం చెల్లించలేని వారికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

