Flipkart Big Diwali Sale | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) దీపావళి పండుగ సందర్భంగా మరో ఆఫర్ సేల్ తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో బిగ్ దీపావళి సేల్’ తేదీలు ప్రకటించింది.
డ్రీం ఫోన్ ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలనుకున్నా ఇప్పటివరకూ కొనుగోలు చేయని వారికి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ దివాళీ సేల్ బంపర్ ఛాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది.