Flipkart | ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 13పై రూ .10,000 తగ్గింపు
యాపిల్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రూ 69,990 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ 59,990కి లభిస్తోంది.
న్యూఢిల్లీ : యాపిల్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రూ 69,990 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ 59,990కి లభిస్తోంది. 256జీబీ, 512జీబీ కూడా తగ్గింపు ధరపై వరుసగా రూ 67990, రూ 86990కి అందుబాటులో ఉన్నాయి.
ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా రూ 1250 ఆఫర్ పొందుతారు. అయితే ఈ ఆఫర్ ఐఫోన్ 13 బేస్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌పై లభించడం లేదు. ఇక యూజర్లు ఎక్స్ఛేంజ్ డీల్ కింద రూ 16,990 వరకూ పొందుతారు. ఐఫోన్ 13 పలు వెరైటీ షేడ్స్‌లో రెడ్, బ్లాక్, బ్లూ, వైట్, పింక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
ఇక లేటెస్ట్గా లాంఛ్ అయిన ఐఫోన్ 14 దాదాపు పలు ఫీచర్లు, డిజైన్ పరంగా ఐఫోన్ 13ని పోలి ఉండటం, ఐఫోన్ 13 తక్కువ ధరకే లభిస్తుండటంతో పలువురు కస్టమర్లు ఐఫోన్ 13 కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 ఇంచ్ డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్సెట్తో వెనుకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగిఉంది. ఐఫోన్ 13 5జీ, మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

