Infosys | ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు.. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్పై కీలక ప్రకటన
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా తమ ఉద్యోగులకు (employees) తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ (performance bonus)పై కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరియబుల్ పే (variable pay) చెల్లించనున్నట్టు ప్రకటించింది.
Infosys | ఈ ఏడాది కాలేజ్ల నుంచి ఫ్రెషర్స్ నియామకాలు ఉండవని చెప్పి టెకీల్లో గుబులు రేపిన దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా తమ ఉద్యోగులకు (employees) తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ (performance bonus)పై కీలక ప్రకటన చేసింది.
ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరియబుల్ పే (variable pay) చెల్లించనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్కు అందరూ అర్హులు కారని పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్-6 కంటే దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 80 శాతం వేరియబుల్ పే అందుకునేందుకు అర్హులని వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ ఈ మెయిల్ పంపించింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, సంస్థలో నిర్వహించిన పాత్రను బోనస్లు ప్రతిబింబిస్తాయని తెలిపింది. ఈ నవంబర్ నెల జీతంతో పాటే వారి అకౌంట్లలో డబ్బులు పడతాయని స్పష్టం చేసింది. కాగా, PL-6 అంటే మేనేజర్ స్థాయి ఉద్యోగులు అన్న మాట. వీరితో పాటు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ పే అందదని అర్థం.
Also Read..
Anand Mahindra | ఓటమిని కూడా అంగీకరించాల్సిందే.. టీమ్ఇండియా పరాజయంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Virat Kohli | చేజారిన ప్రపంచ కప్.. కోహ్లీని ఓదార్చిన అనుష్క.. పిక్స్ వైరల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

