ఐఐపీ జోష్
- 29 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి

న్యూఢిల్లీ, జూలై 12: లాక్డౌన్లు కొనసాగినా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిచెందింది. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి సూచీ డాటా ప్రకారం తయారీ రంగం ఉత్పత్తి 34.5 శాతం పెరగ్గా, మైనింగ్ రంగం 23.3 శాతం వృద్ధిచెందింది. విద్యుదుత్పత్తి 7.5 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి భారీగా 85.3 శాతం వృద్ధిచెందింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 98.2 శాతం అధికమయ్యింది. అయితే దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో 2020 మే నెలలో పారిశ్రామికోత్పత్తి 33.4 శాతం క్షీణించింది. ఈ లో బేస్ కారణంగా 2021 మే నెలలో భారీ వృద్ధి కనబడుతున్నది.
స్థిరంగా రిటైల్ ధరలు
మే నెలతో పోల్చితే స్వల్పంగా తగ్గి జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా నమోదైంది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం కంటే ఎక్కువగానే ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gdp
- iip
- Industrial production
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

