న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : ఇండిగో భారీ స్థాయిలో పైలెట్లను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నది. డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో విమాన సర్వీసులను రద్దు చేసుకున్న సంస్థ.. తిరిగి పుంజుకోవడానికి కొత్తగా వెయ్యి మంది పైలెట్లను నియమించుకోబోతున్నది.
వీరిలో శిక్షణ పొందుతున్న పైలెట్లు, సీనియర్ ఉన్నతాధికారులు ఉండనున్నారని పేర్కొంది.