Tax Refund | తొలి ఐదు నెలల్లో రూ.1.14 లక్షల కోట్లు రీఫండ్..!
Tax Refund | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 నెలల్లో టాక్స్‌పేయర్లకు రూ.1.14 లక్షల కోట్లకు పైగా రీఫండ్ చేసినట్లు ఐటీ విభాగం తెలిపింది.
Tax Refund | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రూ.1.14 లక్షల కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రీఫండ్స్ జారీ చేశామని ఆదాయంపన్ను విభాగం తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 1.97 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసినట్లు పేర్కొన్నది.
1,96,00,998 మంది పన్ను చెల్లింపు దారులకు సంబంధించి రూ.61,252 కోట్లు రీఫండ్ చేశామని తెలిపింది. 1,46,871 కేసుల్లో రూ.53,158 కోట్ల కార్పొరేట్ టాక్స్ రీఫండ్ చేశామని ఐటీ విభాగం ట్వీట్ చేసింది.
CBDT issues refunds of over Rs. 1.14 lakh crore to more than 1.97 crore taxpayers between 1st April, 2022 to 31st Aug, 2022.
Income tax refunds of Rs. 61,252 crore have been issued in 1,96,00,998 cases &corporate tax refunds of Rs. 53,158 crore have been issued in 1,46,871 cases— Income Tax India (@IncomeTaxIndia) September 3, 2022
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

