అంచనాలు మించిన పన్ను వసూళ్ళు

- 2020-21లో రూ.9.45 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 5 శాతం అధికంగా వసూలవడం గమనార్హం. గతేడాదికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో రూ.13.19 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఈ అంచనాను రూ.9.05 లక్షల కోట్లకు కుదించింది. కానీ, ప్రత్యక్ష పన్ను వసూళ్ళలలో మాత్రం 10 శాతం గండిపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corporate tax
- FY21
- Income Tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

