అదరగొట్టిన ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.14,843 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,359 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం వృద్దిని కనబరిచింది. నికర వడ్డీ ఆదాయం రూ.21,529 కోట్ల నుంచి రూ.25,339 కోట్లకు చేరుకోగా..వడ్డీయేతర ఆదాయం 12.5 శాతం అధికమై రూ.8,277 కోట్లకు చేరుకున్నది.
గత త్రైమాసికంలో కొత్తగా రూ.4,833 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరినప్పటికీ నిరర్థక ఆస్తుల విలువ 1.20 శాతానికి తగ్గడం విశేషం. అంతక్రితం ఏడాది ఇది 1.58 శాతంగా ఉన్నది. అలాగే నికర ఎన్పీఏ 0.35 శాతం నుంచి 0.30 శాతంగా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

