పెట్టుబడి పొందండిలా..
కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలంటే ఎదురయ్యే తొలి సమస్య పెట్టుబడి. నిధులను సమీకరించలేక ఎంతోమంది తమ వ్యాపార ఆలోచనల్ని విరమించుకుంటున్న సందర్భాలూ ఎక్కువే
కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలంటే ఎదురయ్యే తొలి సమస్య పెట్టుబడి. నిధులను సమీకరించలేక ఎంతోమంది తమ వ్యాపార ఆలోచనల్ని విరమించుకుంటున్న సందర్భాలూ ఎక్కువే. అయితే కొంచెం తెలివితో యోచిస్తే ఉపాయం దొరకకపోదు. అలా మీ పెట్టుబడికి దోహదపడే వాటిలో.. పర్సనల్ సేవింగ్స్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ అన్వేషణ, స్నేహితులు-కుటుంబ సభ్యుల సహకారం, క్రౌడ్
ఫండింగ్, ప్రభుత్వ పథకాలు కనిపిస్తాయి. తెలివినే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు చేస్తూ రాణిస్తున్న రోజులివి. కాబట్టి మీ ఆలోచనలో కొత్తదనం ఉంటే మీకు ఇట్టే పెట్టుబడులు లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- investments
- pool
- strategy
- venture
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

