ఒకప్పుడు భోజనం అంటే రెస్టారెంట్‌కి వెళ్లి చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆన్లైన్ పుణ్యమా అని భోజనమే మన ఇంటికి వచ్చేస్తుంది. పలు ఫుడ్ డెలివరీ కంపెనీలు మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి భోజనాన్ని మన ఇంటికే తీసుకొచ్చేస్తున్నాయి. వాటిల్లో జొమాటో ఎంత పాపులర్నో మన అందరికీ తెలిసిందే. అయితే ముందు ఈ జొమాటో కంపెనీ ఎందుకు ప్రారంభమైంది? ఆ సంస్థకు ముందు అనుకున్న పేరేంటి? మరి అది చివరకు జొమాటోగా ఎలా మారిందో తెలుసా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు కింది వీడియోను చూడండి..