యూజ్డ్ కార్ల రుణాలపై వడ్డీరేటు ఇలా..
యూజ్డ్ కార్లపైనా రుణాలు ఇస్తున్నాయి పలు బ్యాంక్లు. నూతన వాహనాలపై ఇంచుమించు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. కానీ వినియోగించిన కారుపై కూడా రుణం తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి కొన్ని బ్యాంక్లు. వీటిలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, పీఎన్బీలున్నాయి.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- ఐసీఐసీఐ బ్యాంక్
యూజ్డ్ కార్లపైనా రుణాలు ఇస్తున్నాయి పలు బ్యాంక్లు. నూతన వాహనాలపై ఇంచుమించు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. కానీ వినియోగించిన కారుపై కూడా రుణం తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి కొన్ని బ్యాంక్లు. వీటిలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, పీఎన్బీలున్నాయి. ఈఎంఐల్లో చెల్లింపులుంటాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ ఉంటేనే రుణం. ఆయా బ్యాంకులు, వాహనాలనుబట్టి ఎంతైనా రుణం తీసుకోవచ్చు. ఈ తరహా రుణాలపై వడ్డీరేటు గురించి తెలుసుకుందాం..
16 ఏండ్ల నుంచి 67 ఏండ్లలోపు ఉన్నవారికి మాత్రమే ఈ రుణం మంజూరవుతుంది. రుణగ్రహీతల వయస్సు 70 వచ్చేలోగా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.3 లక్షలు మొదలుకొని కోటి వరకు తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఆధారంగా 9.75-13.25 శాతం మధ్య వడ్డీరేటు ఉంటుంది.
రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) ఆధారంగా మూడేండ్లలోపు పాతకార్లు, వ్యాన్లు, జీపులపై రుణాలిస్తున్నది. క్రెడిట్ స్కోర్ 750కిపైన ఉన్నవారికి ఒక రకం వడ్డీరేటు, 700 ఉన్నవారికి మరొక రకం, 650 నుంచి 700లోపు ఉన్నవారికి ఇంకొక వడ్డీరేటుతో బ్యాంక్ రుణాలిస్తున్నది.
ఏడేండ్లలోపు కాలపరిమితితో 11 శాతం నుంచి 15.5 శాతంలోపు వార్షిక వడ్డీరేటుతో బ్యాంక్ రుణాలిస్తున్నది. బ్యాంక్ వెబ్సైట్ ద్వారానే ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వయం ఉపాధి పొందుతున్నవారితోపాటు వేతన జీవులు మాత్రమే అర్హులు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

