సిబ్బందికి బెంజ్ !

- ప్రతిభగలవారికి హెచ్సీఎల్ ఆఫర్
బెంగళూరు, జూలై 21: ఐటీ నిపుణులను కంపెనీలోనే అట్టిపెట్టుకునేందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు డబుల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటు కొత్త ఆఫర్లకు తెరతీసాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్… అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బెంజ్ కారును ఆఫర్ చేయాలని ప్రతిపాదించింది. బోర్డు అనుమతి లభించగానే ఈ ప్రతిపాదనను అమలు చేస్తామని హెచ్సీఎల్ చీఫ్ హెచ్ఆర్ అప్పారావు వీవీ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

