Gold Import Duty | బంగారంపై కేంద్రం షాక్.. దిగుమతి సుంకం భారీగా పెంపు..!
Gold Import Duty | ఇక ముందు బంగారం, వెండి మరింత పిరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Gold Import Duty | ఇక ముందు బంగారం, వెండి మరింత పిరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన దిగుమతి సుంకం సోమవారం (2024 జనవరి 22) నుంచి అమల్లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ), ఐదు శాతం వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ)గా నిర్ణయించింది. సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. బంగారం, వెండి ఆభరణాల్లో వినియోగించే హుక్, పిన్, స్క్రూ వంటి చిన్న భాగాలు సోషల్ వెల్ఫేర్ సర్ చార్జీ కిందకు వస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

