భగ్గుమన్న బంగారం : ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు పైపైకి!

ముంబై : బంగారం ధరలు గురువారం భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 48,439కి ఎగబాకాయి. కిలో వెండి రూ 320 భారమై రూ 69,732కి చేరింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊతమిచ్చే చర్యలు కొనసాగిస్తామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెర్మి పొవెల్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధరలు ఎగిశాయి.
ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1832 డాలర్లు పలికింది. ఇది 1833 డాలర్ల వద్ద నిలదొక్కుకుంటే బంగారం ధరలు మరింత పెరుగుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో మెరుగైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని మదుపరులు ఎంచుకుంటున్నారని దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Gold Price
- Increased
- mcx
- silver
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

