ఈ-కామర్స్ సంస్థలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌లపై ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా ఝుళిపించింది. తప్పుడు ప్రకటనలు, నిషేధిత/విషపూరిత ఉత్పత్తుల విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలకుగాను బుధవారం పీనల్ చర్యలకు ఉపక్రమించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌లపై ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా ఝుళిపించింది. తప్పుడు ప్రకటనలు, నిషేధిత/విషపూరిత ఉత్పత్తుల విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలకుగాను బుధవారం పీనల్ చర్యలకు ఉపక్రమించింది.
కాగా, పండుగ సీజన్‌కు ముందు ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ శిక్షార్హ చర్యలకు దిగడం ఇప్పుడు మార్కెట్లో మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఇక ‘హ్యాపిలో ప్రీమియం డేట్ బైట్స్-జెస్టీ ఆరెంజ్’, మిల్కీ మిస్ట్ డైరీ ఉత్పత్తుల విషయంలో తప్పుడు ప్రకటనలు, అరకొర సమాచారం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆగ్రహానికి కారణమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- e-commerce
- Food Safety
- Fssai
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

