తగ్గిన విదేశీ నిల్వలు

ముంబై, ఏప్రిల్ 2: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ నిల్వలు భారీగా తగ్గాయి. మార్చి 26తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.986 బిలియన్ డాలర్లు తగ్గి 579.285 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితంవారంలో రిజర్వులు 233 మిలియన్ డాలర్లు పెరిగి 582.271 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 29న ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 590.185 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత వారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.226 బిలియన్ డాలర్లు కరిగిపోయి 537.953 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. పసిడి రిజర్వులు 276 మిలియన్ డాలర్లు పెరిగి 34.907 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- central bank
- forex
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

