భారత్‌లో కార్ల తయారీ నిలిపివేయనున్న ఫోర్డ్

న్యూఢిల్లీ : మహీంద్రాతో ఫోర్డ్స్ జాయింట్ వెంచర్ ముగిసిన తర్వాత అమెరికన్ బ్రాండ్ భారత కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత కార్యకలాపాల కోసం నూతన భాగస్వామిని అన్వేషిస్తున్నామని ఫోర్డ్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించినా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. భారత్ ఆపరేషన్స్‌ను ఫోర్డ్ నిలిపివేస్తుందని మీడియాలో కధనాలు వెల్లువెత్తాయి. ఇక భారత్‌లో కార్యకలాపాలను ముగిస్తున్నామని, దేశంలో కార్ల తయారీని నిలిపివేస్తామని పోర్డ్ ధ్రువీకరించింది.
స్ధానిక తయారీ యూనిట్‌ను మూసివేసినా కస్టమర్లకు సర్వీస్ సపోర్ట్‌ను కంపెనీ కొనసాగిస్తుంది. భారత్‌లో స్ధానికంగా కార్ల తయారీని ఫోర్డ్ నిలిపివేసినా కొన్ని దిగుమతి చేసుకున్న కార్ల విక్రయాలను చేపడుతుందని భావిస్తున్నారు. భారత మార్కెట్ నుంచి నిష్ర్కమణకు సంబంధించి త్వరలోనే కంపెనీ అధికారికంగా మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

