Direct Tax | పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..!
Direct Tax Collection | ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.8.98లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే కార్పొరేట్ ఆదాయంపై వసూళ్లు 16.74శాతం పెరిగాయని
న్యూఢిల్లీ : ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24శాతం వృద్ధిని నమోదు చేసి, రూ.8.98లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే కార్పొరేట్ ఆదాయంపై వసూళ్లు 16.74శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 32.30 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 8.98 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో వసూలైన పన్నుల కంటే 3.8శాతం ఎక్కువ. రీఫండ్స్ సర్దుబాటు చేసిన తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయని, గత సంవత్సరం ఇదే కాలానికి వసూళ్లు చేసిన దానికంటే 16.3 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వస్తువుల ఎగుమతుల్లో గతేడాది నమోదైన వృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిలిచిపోయింది.
కమోడిటీ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.5 శాతం క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే వాణిజ్య లోటు దాదాపు రెట్టింపు అయ్యింది. జూలైలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి 2.4 శాతానికి తగ్గింది. అదే సమయంలో, ప్రాథమిక పరిశ్రమ వృద్ధి ఆగస్టులో తొమ్మిది నెలల కనిష్ట స్థాయి 3.3 శాతానికి పడిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

