డాబర్ చేతికి బాద్షా మసాలా
దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇం డియా.. బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి రూ.587.52 కోట్ల నిధులు వెచ్చించింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న స్పైసీ విభాగంలో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు జరిపినట్లు డాబర్ తెలిపింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ ఎఫ్ఎంసీజీ రంగ సంస్థ డాబర్ ఇం డియా.. బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి రూ.587.52 కోట్ల నిధులు వెచ్చించింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న స్పైసీ విభాగంలో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు జరిపినట్లు డాబర్ తెలిపింది.
బాద్షా విలువ రూ.1,152 కోట్లు. మరోవైపు జూలై-సెప్టెంబర్‌లో కంపెనీ నికర లాభం 2.85 శాతం తగ్గి రూ.490.86 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.505.31 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఆరు శాతం ఎగబాకి రూ.2,986.49 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

