ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!

న్యూఢిల్లీ : ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రూపొందించామని స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఏపీఐ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి టెక్నాలజీల్లో డెవలపర్లు, ఇంజనీర్లను నియమించుకుంటామని తెలిపింది.
బ్యాంక్ అంతర్జాతీయ సేవలకు టెక్నాలజీ కేంద్రంగా భారత్ లో తన ఉనికిని విస్తరించేందుకు క్రెడిట్ సూస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నామని బ్యాంక్ తెలిపింది. భారత్ లో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటికే 2000 మంది ఐటీ ఉద్యోగులను నియమించుకున్నామని వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- jobs
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

