పాట్నాలో కంట్రోల్ఎస్ డాటా సెంటర్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ కంట్రోల్ ఎస్..పాట్నాలో రూ.400 కోట్ల పెట్టుబడితో డాటా సెంటర్‌ను ప్రారంభించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా డాటా సెంటర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 2032 వరకు బీహార్‌లోని బోధ్ గయాలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల హైపర్‌స్కేల్ ఏఐ ఫ్యాక్టరీని నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి అక్కడి రా్రష్ట్ర ప్రభుత్వంతో అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. 2007లో టెక్నాలజీ సేవలు ప్రారంభించిన సంస్థ..ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిది చోట్ల 19 డాటా సెంటర్లను నిర్వహిస్తుండగా, 2030 నాటికి మరో 4.4 గిగావాట్ల డాటా సెంటర్లను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాట్నాలో కంట్రోల్ఎస్ డాటా సెంటర్
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

