ఇథనాల్ సేకరణను ఆపండి.. చక్కెర ధరల అదుపు కోసం ఇంధన రిటైలర్లకు కేంద్రం ఆదేశం
ప్రస్తుత పండుగల సీజన్, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చక్కెర ధరల అదుపునకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నది.
- పండుగ సీజన్, వర్షాభావ పరిస్థితులు కారణం
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఈ క్రమంలోనే మార్కెట్లో చక్కెర సరఫరా తగ్గకుండా చెరకు/చక్కెర ఆధారిత ఇథనాల్ సేకరణను ఆపేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. ఎల్ నినో కారణంగా వర్షాల్లేక చెరకు ఉత్పత్తి ఈసారి గణనీయంగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే జరిగితే మార్కెట్లో చక్కెరతోపాటు దాని ఆధారిత ఉత్పత్తుల రేట్లూ పెరిగిపోవడం ఖాయం. దీంతో వచ్చే నెల 1 నుంచి మొదలయ్యే కొత్త సైప్లె సంవత్సరం నుంచి చెరకు రసం, చక్కెర, చక్కెర పానకం, బీ-హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్ సేకరణను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నిజానికి ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, నుమలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్లు కొత్త సైప్లె సంవత్సరంలో దాదాపు 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ను సేకరించాలనుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

