Byjus | ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు.. ఇంటిని తాకట్టు పెట్టిన బైజూస్ ఫౌండర్!
Byjus | ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ (Byjus) ఫౌండర్ రవీంద్రన్ (Raveendran).. తన ఆస్తులను తాకట్టు (pledges homes) పెట్టి రుణం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Byjus | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ (Byjus) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సంస్థలో ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఎంతలా అంటే.. చివరికి అందులో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు (staff salaries) కూడా చెల్లించలేని పరిస్థితుల్లో బైజూస్ ఉన్నట్లు సమాచారం. దీంతో జీతాలు చెల్లించేందుకు బైజూస్ వ్యవస్థాపకుడు (Byjus founder) రవీంద్రన్ (Raveendran).. తన ఆస్తులను తాకట్టు (pledges homes) పెట్టి మరీ రుణం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బెంగళూరు (Bengaluru)లో కుటుంబసభ్యులకు చెందిన రెండు ఇళ్లతోపాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఓ విల్లాను రవీంద్రన్ తాకట్టు పెట్టినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఆ ఇళ్లను తాకట్టు పెట్టి 12 మిలియన్ డాలర్లను సమీకరించినట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ డబ్బుతో బైజూస్ మాతృసంస్థ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ (Think & Learn Private Limited) ఉద్యోగులకు వేతనాలు చెల్లించినట్లు పేర్కొన్నాయి. అయితే కంపెనీ వర్గాలు మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించ లేదు.
Also Read..
Actor Vishal | మీలా మేం సురక్షితంగా లేం.. చెన్నై మేయర్‌పై విశాల్ అసహనం
ISRO | ఇస్రో మరో ఘనత.. చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్
Chennai Airport | కాస్త శాంతించిన వరుణుడు.. చెన్నైలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

