జీఎంఆర్ హైదరాబాద్ ఏరోసిటీలో

- బోస్టన్ లివింగ్ ప్రాజెక్టురూ.250 కోట్లతో నిర్మాణం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఇంకోర్ గ్రూప్ ఇంక్యుబేషన్ వెంచర్ బోస్టన్ లివింగ్, జీఎంఆర్ హైదరాబాద్ ఏరోసిటీతో జట్టు కట్టింది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఏరోసిటీ వద్ద కో-లివింగ్ ప్రాజెక్టును బోస్టన్ లివింగ్ అభివృద్ధి చేయనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య తాజాగా అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జీఎంఆర్ ఏరోసిటీ 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బోస్టన్ లివింగ్‌కు లీజుకు ఇవ్వనున్నది. ఈ ప్రాజెక్టు కింద దశలవారీగా ఇక్కడ 1,500 బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘ద ల్యాండింగ్ బై బోస్టన్ లివింగ్’ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొండాపూర్‌లో 500 బెడ్లతో కో-లివింగ్ సౌకర్యాన్ని ఈ సంస్థ అందిస్తున్నది. ఇది దేశంలోని అతిపెద్ద సింగిల్ లొకేషన్ కో-లివింగ్ సదుపాయాల్లో ఒకటిగా ఉండటం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

