బిగ్”సి’ ఉగాది పండుగ ఆఫర్లు
బిగ్"సి’ ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు బిగ్"సి’ సీఎండీ బాలు చౌదరి తెలిపారు.
హైదరాబాద్, మార్చి 17: బిగ్”సి’ ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు బిగ్”సి’ సీఎండీ బాలు చౌదరి తెలిపారు.
మొబైళ్ల కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కల్పించిన సంస్థ.. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, స్మార్ట్‌టీవీల కొనుగోలుపై రూ.1,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. వీటితోపాటు బ్రాండెండ్ యాక్సససీరిస్లపై 51 శాతం వరకు రాయితీ, ఐఫోన్‌పై రూ.5 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్, సామ్సంగ్ మొబైళ్లపై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్, వివో మొబైళ్లపై రూ.5 వేల వరకు రాయితీనిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

