న్యూఢిల్లీ, మార్చి 19: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్..ఎన్టీపీసీ నుంచి 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఆర్డర్ లభించింది.
ఉత్తరప్రదేశ్‌లోని సింగ్రౌలీ వద్ద ఎన్టీపీసీ ఏర్పాటు చేయతలపెట్టిన 2 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో భెల్‌కు 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఆర్డర్ లభించింది.