బజాజ్ ఆటో ‘ఈ-రిక్షా’.. ప్రారంభ ధర రూ.1.90 లక్షలు
ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఈ-రిక్ష మార్కెట్లోకి అడుగుపెట్టింది. రిక్కీ సిరీస్‌లో భాగంగా తన తొలి ఆటోను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.4 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ ప్యాసింజర్ మాడల్ ప్రారంభ ధర రూ.1,90,800గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 29 : ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..తాజాగా ఈ-రిక్ష మార్కెట్లోకి అడుగుపెట్టింది. రిక్కీ సిరీస్‌లో భాగంగా తన తొలి ఆటోను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.4 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ ప్యాసింజర్ మాడల్ ప్రారంభ ధర రూ.1,90,800గా నిర్ణయించింది. అలాగే కార్గొ మాడల్ రూ.2,00,876 కి విక్రయించనున్నది.
వీటిలో సింగిల్ చార్జింగ్‌తో ప్యాసింజర్ ఆటో 149 కి.మీ., కార్గొ ఆటో 164 కి.మీ., ప్రయాణించనున్నది. 4.5 గంటల్లో పూర్తిస్థాయిలో రీచార్జికానున్న బ్యాటరీపై మూడేండ్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. దేశవ్యాప్తంగా త్రిచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ వాహనాన్ని విడుదల చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రతినెల 45 వేలకు పైగా యూని ట్లు అమ్ముడవుతున్నాయని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

