హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఖాతాదారులంతా ఇక తమ యాక్టివ్ రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకోవచ్చు.
తద్వారా అకౌంట్ ఆధారిత యూపీఐ లావాదేవీల తరహాలోనే భౌతికంగా కార్డును వాడకుండా వ్యాపారపరమైన చెల్లింపులను చేసుకోవచ్చు. ఎన్పీసీఐ సహకారంతో బ్యాంక్ తమ కస్టమర్లకు అవకాశం కల్పించింది.