తమిళనాడుకూ మేఘా ‘ఊపిరి’

హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ఆక్సీజన్ సరఫరా చేసిన మేఘా ఇంజినీరింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా తమిళనాడులోనూ తమ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో మూడు వేలకుపైగా కొవిడ్ బెడ్లను సమకూర్చుతున్నది. ఇందులో ఇప్పటికే చెన్నై, మధురై నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో 660 బెడ్లు ఏర్పాటు చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి స్కేర్ రియల్టర్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Covid Hospital
- MEIL
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

