యమహా నయా స్కూటర్
దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మాడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణఁధంచింది.
- ధర రూ.94 వేలు
చెన్నై, జూన్ 10: దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మాడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణఁధంచింది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. బీఎస్-6 ప్రమాణాలకు లోబడి ఈ స్కూటర్‌ను తయారు చేసినట్లు, ముఖ్యంగా 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్ స్మార్ట్ మోటర్ జనరేటర్(ఎస్ఎంజీ), సైలెంట్ స్టార్ట్, ఎయిర్-కూల్డ్, పనితీరు అధికంగా ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

