Minister Sridhar Babu | వెమ్ టెక్నాలజీస్ 1,000 కోట్ల పెట్టుబడి: మంత్రి శ్రీధర్ బాబు
రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
Minister Sridhar Babu | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్‌లో 511 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నది.
కంపెనీకి కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యను వెంటనే పూర్తి చేసి అందచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.50 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడానికి మంత్రి తప్పుపట్టారు. ఇది కన్న బిడ్డలను మరొకరికి అమ్ముకోవడం లాంటిదన్నారు.
మిత్సుయి కెమికల్స్ టెక్నికల్ సెంటర్
జపాన్‌కు చెందిన మిత్సుయి కెమికల్స్.. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి టెక్నికల్ సెం టర్ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నది. టీ హబ్ ద్వారా లైఫ్ సైన్సెస్, పెట్రో కెమికల్స్ రంగాల స్టార్టప్‌ల్లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు మిత్సు యి ప్రతినిధి హన్మంతరావు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

