ఎంత గౌరవం ఇచ్చారో.. దానికంటే రెండింతలు ప్రేమిస్తా… అనిల్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు
ఏపీ నూతన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తాజా మాజీ మంత్రి అనిల్ సెటైర్ వేశారు. కాకాణి తనకు ఇచ్చిన గౌరవం కంటే రెండింతలు అధికంగానే గౌరవం ఇస్తానని అనిల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాకాని తనను ఆహ్వానించలేదని, అందుకే తాను వెళ్లలేదని అనిల్ స్పష్టం చేశారు. కాకాణిని తన నియోజకవర్గంలోకి ఆహ్వానిస్తానని, కూర్చోని మాట్లాడుకుంటామని అన్నారు. ఆయన రాష్ట్రానికి మంత్రి అని, మంత్రి హోదాలో ఆయన్ను తప్పకుండా ఆహ్వానిస్తానని ప్రకటించారు. తామంతా ఓ కుటుంబ సభ్యులని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని అనిల్ స్పష్టం చేశారు.
జనసేన పవన్ కల్యాణ్‌పై ఫైర్
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదని, బిచ్చ నాయక్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు వద్ద భిక్షం అడుక్కునే బిచ్చ నాయక్ అని విమర్శించారు. పవన్ అభిమానులు తనపై ఎన్ని ట్రోల్స్ చేసినా, తనకు భయం లేదని అనిల్ స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

