YS Jagan | మరోసారి విదేశాలకు జగన్.. పర్మిషన్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్!
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబసమేతంగా యూకేకు వెళ్లనున్నట్లు పిటిషన్లో వివరించారు. కాగా జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్.. ఎప్పుడు విదేశాలకు వెళ్లాలన్న సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, అధికారం కోల్పోయిన తర్వాత జగన్ రెండుసార్లు విదేశాలకు వెళ్లొచ్చారు. ముందుగా మే 16వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్యలో లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు. అనంతరం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 3 నుంచి 25వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు కూడా సీబీఐ అనుమతినిచ్చింది. ఇప్పుడు తాజాగా మూడోసారి కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానాన్ని జగన్ ఆశ్రయించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- CBI court
- Foreign Tour
- ycp
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

