బాబు గ్రాఫ్ పతనమైంది : ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి,జూన్ 8: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబును దుయ్యబట్టారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బాబు గ్రాఫ్ మరింతగా పతనమైందని స్పష్టమైంది. కానీ ఇంత అవమానం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. జూ. ఎన్టీఆర్ రావాల్సిందే అని కుప్పంలో కటౌట్లు పెట్టి, జెండాలు ఎగరేశారట సొంత కార్యకర్తలు. ఈ వయసులో నీకు ఎంతటి దౌర్భాగ్యం బాబూ” అంటూ ఎద్దేవా చేశారు. ఇక అంతకు ముందు లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు అని, కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు వంచుతారు. ప్రజాదరణ కోల్పోయి పూనకం వచ్చిన వాడిలా శివాలూగితే జనం వేపమండలతో బడిత పూజ చేస్తారు’ అని విజయసాయి ట్వీట్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Andhra Pradesh
- apnews
- TDP Party
- ycp
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

