Ambati Rambabu | మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు
Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు, సుమోటోగా మరో కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
అంతకుముందు గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రెండో సారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టే ప్రయత్నంచేశారు. పెద్ద దుంగలతో అద్దాలను పగులగొట్టారు. ఈ నేపథ్యంలో అంబటి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Ambati Rambabu
- AP News
- Guntur
- ycp
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

