ఏపీలో 17 విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జి వీసీలు
ఏపీలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్వీయూ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ చిప్పాడ అప్పారావు, అనంతపురం ఎసేయూ వీసీగా ప్రొఫెసర్ అనిత, విశాఖ ఆంధ్రావర్సిటీ వీసీగా ప్రొఫెసర్ గొట్టాపు శశిభూషణ్‌రావు, గుంటూరు నాగార్జునవర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్, అనంతపురం జేఎన్టీయూ వీసీగా సుదర్శనరావు, తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమ,
విజయనగరం జేఎన్టీయూ గురజాడ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కేవీసీజీ మురళీకృష్ణ, రాజమండ్రి ఆదికవి నన్నయ్య వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ శ్రీనివాసరావు, నెల్లూరు విక్రమసింహపురి వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సారంగం విజయభాసర్రావు, బందరు కృష్ణావర్సిటీ వీసీగా శ్రీనివాసరావు, కర్నూలు రాయలసీమ వర్సిటీ వీసీగా ఎన్టీకే నాయక్, కుప్పం ద్రవిడవర్సిటీ వీసీగా దొరైస్వామి, కడప వైఎస్సార్ ఆరిటెక్చర్ వర్సిటీ వీసీగా విశ్వనాథకార్, ఒంగోలు ఆంధ్రకేసరి వర్సిటీ వీసీగా డీవీఆర్ మూర్తి, కర్నూలు అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ వీసీగా పఠాన్ షేక్ షావల్లీఖాన్, కడప యోగి వేమన వర్సిటీ వీసీగా కృష్ణారెడ్డి నియమితులయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

